ఆర్టీసీ బస్సు కండక్టర్ పై యువకుల దాడి 1 y ago

featured-image

 AP: రాజంపేట డిపో బస్ కండక్టర్ పై యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సు రాజంపేట నుంచి కడపకు వెళ్తుండ‌గా నందలూరు వద్దకు రాగానే కొందరు యువకులు బస్ ఆపి కండక్టర్ పై దాడికి దిగారు. వీరిలో ఓ యువకుడు బస్సు కిటికీ మీదకు ఎక్కి కండక్టర్ ను అసభ్యంగా మాట్లాడుతూ.. గొంతు నులిమాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD